గగన్ యాన్.. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది ఈ మిషన్ ఫస్ట్ అటెంప్ట్. ఎట్టకేలకు సుఖాంతమైంది. తాము పట్టిన పట్టు వదల్లేదు ఇస్రో శాస్త్రవేత్తలు. మొరాయించిన రాకెట్‌ను గంటన్నర వ్యవధిలోనే సరి చేశారు. దాన్ని విజయవంతం చేశారు.

ISRO successfully launches its test flight for Gaganyaan mission after the two attempts of the failure.

#Chandrayaan3
#Gaganyaan
#GaganFirstFlightMission
#ISRO
#Sriharikota
#AdityaL1Mission
#Bengaluru
#GaganyaanSuccess
~PR.39~ED.234~